వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
బెల్లంకొండ, చౌదరి రెండో వాంగ్మూలంతిరస్కరణ
హైదరాబాద్: బాలకృష్ణ ఇంట్లో జరిగినకాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నిర్మాత బెల్లంకొండ సురేష్,ఆయన మిత్రుడు సత్యనారాయణ చౌదరి తాజాగా వాంగ్మూలం ఇస్తామంటూపెట్టుకున్న పిటిషన్‌ను మెజ్రిస్టేట్ శుక్రవారం తిరస్కరించారు.బాలకృష్ణ కాల్పుల కేసులో ఇది మరో కీలక మలుపు. బాలకృష్ణతమపై కాల్పులు జరిపారని మొదట మెజ్రిస్టేట్‌కు స్టేట్ మెంట్‌ఇచ్చిన బెల్లంకొండ, చౌదరి ఆ తర్వాత జరిగిన నాటకీయ పరిణామాల్లోభాగంగా మనసు, మాట మార్చుకున్నారు.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!