వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నరేంద్ర మోడీ రాజీనామా చేస్తారా?
న్యూఢిల్లీ: ముంబాయిలో వచ్చేవారం జరుగనున్న బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల్లో గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ రాజీనామా చేసే అవకాశముంది. రెండేళ్ళ క్రితం జరిగిన గోద్రా అల్లర్లపై సమావేశాల్లో చర్చకు వచ్చినప్పుడు మోడీ రాజీనామా లేఖను పార్టీకి సమర్పించవచ్చని తెలుస్తోంది. రాజీనామాను ఆమోదంపై తుది నిర్ణయం పార్టీకే విడిచిపెట్టాలని మోడీ భావిస్తున్నారు.
Comments
Story first published: Friday, June 18, 2004, 23:53 [IST]