• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలకృష్ణ బెయిల్‌పై ఎల్లుండి విచారణ

By Staff
|

హైదరాబాద్‌: బాలకృష్ణ బెయిల్‌దరఖాస్తుపై విచారణ గురువారానికి వాయిదా పడింది.బాలకృష్ణ ఆరోగ్య పరిస్ధితి రీత్యా ఆయనకు బెయిలు మంజూరు చేయాలనిఆయన తరఫు న్యాయవాదులు బెయిల్‌ దరఖాస్తులోప్రధానంగా అభ్యర్ధించారు. బాలకృష్ణ కాల్పుల కేసులో పోలీసులుకేస్‌ డైరీని మంగళవారం సాయంత్రం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కుసమర్పిస్తారు.

పద్నాలుగు మంది సాక్ష్యాలను ఈ డైరీలో నమోదుచేశారు. నిమ్స్‌ వైద్యుల బృందం ఈ సాయంత్రం బాలకృష్ణ ఆరోగ్యపరిస్ధితిపై నివేదిక సమర్పిస్తుంది. ఆయన బెయిలు ఇవ్వడానికైనానిరాకరించడానికైనా ఈ నివేదిక కీలకం కానుంది. బాలకృష్ణనుజైలుకు తరలిస్తే ఆయన అభిమానులు శాంతిభద్రతలకువిఘాతం కలిగించే అవకాశం ఉందని కూడా బెయిలు దరఖాస్తులోపేర్కొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X