• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బాలకృష్ణ కస్టడీ కేసు రేపటికి వాయిదా

By Staff
|

హైదరాబాద్‌: బాలకృష్ణను పోలీసుకస్టడీకి అప్పగించవలసిందిగా పోలీసులు పెట్టుకున్న దరఖాస్తుపైమెజిస్టేట్‌ విచారణ మంగళవారానికి వాయిదా పడింది. బాలకృష్ణవాంగ్మూలాన్ని సమగ్రంగా రికార్డు చేయడానికి తమకుఇప్పటివరకు అవకాశం లభించలేదని, ఇప్పుడు ఆయనఆరోగ్యపరిస్ధితి మెరుగుపడిందని డాక్టర్లుచెబుతున్నందున ఆయనను పోలీసు కస్టడీకిపంపవలసిందిగా పోలీసుకు గతవారం మెజ్రిస్టేట్‌కువిన్నవించుకున్నారు.

దీనిపై సోమవారం మెజ్రిస్టేట్‌ నిర్ణయంతీసుకోవచ్చని పోలీసులు భావించారు. కానీ కొన్ని సాంకేతిక కారణాలవల్ల విచారణ రేపటికి వాయిదా పడింది. బాలకృష్ణ ఇంట్లో జరిగినకాల్పుల్లో గాయపడిన నిర్మాత బాలకృష్ణ సోమవారం అపోలోఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యే అవకాశముంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X