వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లోఛోటా రాజన్‌ గ్యాంగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితిరెండు మంత్రి పదవులను వదులుకోవాలని తెలంగాణ ప్రాంతీయకాంగ్రెస్‌ సమన్వయ సంఘం డిమాండ్‌ చేసింది. శాసనసభ్యులసంఖ్యలో పదిహేనుశాతం కంటే మించి మంత్రి పదవులుఉండరాదన్న నిబంధనను పాటించి రెండు మంత్రి పదవులనుటిఆర్‌ఎస్‌ విడిచిపెట్టాలని తెలంగాణ ప్రాంతీయ కాంగ్రెస్‌ సమన్వయకమిటీ నాయకులు చిన్నారెడ్డి, కె.కేశవరావు శనివారండిమాండ్‌ చేశారు.

తెలంగాణ రాష్ట్ర సమితికి ఉన్న బలం కంటేఎక్కువ సీట్లు ఇచ్చారని, ఇప్పుడు అధికంగా మంత్రి పదవులుఇచ్చారని వారు అభిప్రాయపడ్డారు. దీనివల్ల కాంగ్రెస్‌కార్యకర్తల్లో, నాయకుల్లో నిరాశా నిస్పృహలు చోటుచేసుకున్నాయని వారు తెలిపారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ కంటేకాంగ్రెస్‌ బలం అధికంగా ఉందన్న విషయాన్ని విస్మరించరాదనిఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X