వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైదరాబాద్‌లోఛోటా రాజన్‌ గ్యాంగ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:హైదరాబాద్‌ నగరంలో ముంబాయిడాన్‌ ఛోటా రాజన్‌ గ్యాంగ్‌ ముఠా మకాంవేసినట్లు హైదరాబాద్‌ పోలీసులుఅనుమానిస్తున్నారు. సోమవారంనాడుపోలీసులకు, ఒక ముఠా సభ్యులకుమధ్య హైదరాబాద్‌లోనిఫిల్మ్‌నగర్‌లో ఎదురు కాల్పులుజరిగాయి. ఈ ముఠా ఛోటా రాజన్‌కు చెందిందికావచ్చునని పోలీసులు అంటున్నారు.

తమపోలీసులు వెళ్లేసరికి భవంతి బయట ఒకమనిషి ఉన్నాడని, ఆ మనిషి లోపలివారినిఅప్రమత్తం చేసి వుంటాడని, దాంతోవారు పారిపోయే ప్రయత్నం చేశారనిహైదరబాద్‌ పోలీసు కమీషనర్‌ఆర్‌.పి. సింహ్‌ మంగళవారంవిలేకరులతో అన్నారు. ముఠా సభ్యులుపోలీసుల మీదికి మూడు రౌండ్లు కాల్పులుజరిపారని, ప్రతిగా పోలీసులు కూడా కాల్పులుజరిపారని ఆయన చెప్పారు. సంఘటనాస్థలం నుంచి పోలీసులు పిస్టళ్లు స్వాధీనంచేసుకున్నారు. ఈ ముఠా సభ్యుల కోసంగాలిస్తున్నట్లు కమీషనర్‌ చెప్పారు.వారు దొరికతే తప్ప ఎవరనేదితెలియదని ఆయన అన్నారు.నక్సలైట్లు మాత్రం కాదని ఆయన ఒకప్రశ్నకు సమాధానంగాచెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X