• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హైదరాబాద్‌లోఛోటా రాజన్‌ గ్యాంగ్‌

By Staff
|

హైదరాబాద్‌: రైతుల ఆత్మహత్యలపైవాస్తవాలను దాచిపెట్టవద్దని ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డిశనివారం జిల్లా కలెక్టర్ల సమావేశంలోకోరారు. రైతుల మరణాలపైజాగ్రత్తగా పోస్టుమార్టం జరిపించి ఆత్మహత్యలో కావోనిర్ధారించుకోవాలని ఆయన సూచించారు.

ఆత్మహత్యలపై అన్ని జిల్లాలనుంచి ఈ నెలాఖరుకల్లా తనకు ఖచ్చితమైన నివేదికలు అందాలనిఆయన ఆదేశించారు. ఒకవేళ రుతుపవనాలు విఫలమైతేరైతులను ఆదుకోడానికి వీలుగా ప్రత్యామ్నాయ మార్గాలపైఇప్పటినుంచే దృష్టి కేంద్రీకరించాలని ముఖ్యమంత్రి కోరారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X