• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వార్‌పై నిషేధం ఎత్తివేతపై చంద్రబాబుహర్షం

By Staff
|

హైదరాబాద్‌:తమ పార్టీ కార్యకర్తల వరుసహత్యలపై ముఖ్యమంత్రి డాక్టర్‌వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడతున్నారనిప్రతిపక్ష నాయకుడు నారాచంద్రబాబునాయుడు విమర్శించారు.కడపలో నలుగురు దారుణ హత్య,కొందరు శాసనసభ్యుల ప్రాణాలకుముప్పు ఉన్నదనే వార్తల నేపథ్యంలోఆయన గురువారం విలేకరులసమావేశంలో ఆ విమర్శ చేశారు. ఈఅంశాలపై శాసనసభలో ముఖ్యమంత్రిచేసిన ప్రకటనను ఆయన తప్పుపట్టారు.

ముఖ్యమంత్రిముఠా కక్షలను ప్రోత్సహించేవిధంగా మాట్లాడుతున్నారని ఆయనవ్యాఖ్యానించారు. ముఠా కక్షలను ఆయననిర్దిష్టంగా ఖండించడం లేదని ఆయనఅన్నారు. ఎన్నికల అనంతర హింసలోతమ పార్టీకి చెందిన పందొమ్మిది మందిప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు.ఎన్నికల అనంతర హింసకుసంబంధించిన కేసుల విచారణకుప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయాలనిఆయన డిమాండ్‌ చేశారు.కడపలోఎప్పటి నుంచో ముఠాకక్షలు ఉన్నాయనిరాజశేఖర్‌ రెడ్డిసమర్థించుకుంటున్నారని ఆయనఅన్నారు. ఇటువంటి హత్యలకుపాల్పడడం తప్పని, దోషులనుశిక్షిస్తామని రాజశేఖర్‌ రెడ్డిచెప్పలేకపోయారని ఆయన అన్నారు.తన రక్షణ గురించి రాజశేఖర్‌ రెడ్డిపదే పదే ఎందుకుమాట్లాడుతున్నారని ఆయన అడిగారు.కోరితే చంద్రబాబుకు భద్రతపెంచుతామని రాజశేఖర్‌ రెడ్డిశాసనసభలో అనడాన్ని ప్రస్తావిస్తూచంద్రబాబు ఆ విధంగాప్రతిస్పందించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X