• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వార్‌పై నిషేధం ఎత్తివేతపై చంద్రబాబుహర్షం

By Staff
|

న్యూఢిల్లీ:గోద్రా ఊచకోతపై పునర్విచారణజరిపించాలనే ప్రభుత్వ నిర్ణయంపైఆగ్రహం చెందిన ప్రతిపక్షాలుగురువారం పార్లమెంటుఉభయసభలను స్తంభింపజేశారు.ప్రతిపక్షాలు గొడవ సృష్టించడంతోపార్లమెంటు ఉభయ సభలు వాయిదాపడ్డాయి.

మొదటనలబై అయిదు నిమిషాల పాటు వాయిదాపడిన లోక్‌సభ తిరిగి సమావేశంకాగానే బిజెపి సభ్యుడు వి.కె. మల్హోత్రా- గోద్రా సంఘటనపై రైల్వే మంత్రిలాలూ ప్రసాద్‌ యాదవ్‌ బుధవారంచేసిన ప్రకటన రెచ్చగొట్టేదిగావుందని విమర్శించారు. గుజరాత్‌ప్రభుత్వం ఇప్పటికే దర్యాప్తుజరుపుతున్నందున కేంద్రప్రభుత్వం పునర్విచారణజరిపించాల్సిన అవసరం లేదని ఆయనఅన్నారు.నోటీసుఇవ్వకుండా ఆ అంశాన్ని ప్రస్తావించవద్దనిస్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ పదే పదేవిజ్ఞప్తి చేసినప్పటికీ ఆయనవినలేదు. ఇదే అంశంపై రాజ్యసభకూడా అట్టుడికింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X