వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్‌పై నిషేధం ఎత్తివేతపై చంద్రబాబుహర్షం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:కడప జిల్లా ప్రొద్దుటూరు సమీపంలో జరిగినహత్యల కేసులో దోషులు ఎంతటివారైనాశిక్షించి తీరుతామని ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిచెప్పారు. గురువారం శాసనసభలోఆయన ఈ విషయం చెప్పారు. బుధవారంజరిగిన హత్యలకు రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేదని ఆయనఅన్నారు.

హత్యలనుతెలుగుదేశం పార్టీ రాజకీయంచేయాలని చూస్తోందని ఆయనవిమర్శించారు. ఆ హత్యలకుపాతకక్షలే కారణమని ఆయనచెప్పారు. ఈ సంఘటనదారుణమైనదని,బాధాకరమైనదని, అందరూసిగ్గుపడాల్సినదని ఆయన అన్నారు.రాయలసీమలో ముఠా కక్షలు ఈనాటివికావని, వాటికి డెబ్బై యేళ్ల చరిత్రఉన్నదని, వాటిని అరికట్టడానికి అందరూకృషి చేయాల్సి వున్నదని ఆయనఅన్నారు.ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు అడిగితేఆయనకు, ఆయన పార్టీశాసనసభ్యులకు మరింత భద్రతకల్పిస్తామని ఆయన చెప్పారు.శాసనసభ్యుల రక్షణకు తాముకట్టుబడి వున్నామని ఆయనచెప్పారు. కొందరు శాసనసభ్యులప్రాణాలకు ముప్పు ఉన్నదనే వార్తలనేపథ్యంలో ఆయన ఈ ప్రకటనచేశారు.ఇదిలావుంటే, శాసనసభ్యుల రక్షణనుసమీక్షించడానికి స్పీకర్‌ కె. ఆర్‌.సురేష్‌ రెడ్డి అఖిల పక్ష సమావేశంనిర్వహించనున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X