• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేడు లక్ష్మణ్‌ రిసెప్షన్‌ కు క్రికెటర్లు

By Staff
|

విజయవాడ:మెడికల్‌ కౌన్సిలింగ్‌లో శనివారం తీవ్రగందరగోళం చోటు చేసుకుంది. దీనికితోడు మేనేజ్‌మెంట్‌ కోటానువ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలుఆందోళనకు దిగాయి. కౌన్సిలింగ్‌జరుగుతున్న భవనంలోకిచొచ్చుకుపోవడానికి ప్రయత్నించినవిద్యార్థి సంఘాల నాయకులను పోలీసులుఅరెస్టు చేశారు.

వైద్యకళాశాలల్లో అడ్మిషన్ల కోసం మెడికల్‌కౌన్సిలింగ్‌ శనివారం ప్రారంభమైంది. ఈనెల ఇరవై అయిదవ తేదీ వరకు ఇదిసాగుతుంది. ఎంసెట్‌తో సంబంధంలేకుండా ఇరవై శాతం సీట్లనుయాజమాన్యాలు భర్తీ చేసుకునేఅవకాశాన్ని కల్పిస్తూ జారీ అయిన నూటాఎనబై నాలుగు, నూటా ఎనబై అయిదుజీవోలను వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలుధర్నాకు దిగాయి. ఈ ఆందోళనలోజూనియర్‌ డాక్టర్లు కూడాపాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X