• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నేడు లక్ష్మణ్‌ రిసెప్షన్‌ కు క్రికెటర్లు

By Staff
|
న్యూఢిల్లీ:తనను కాంగ్రెస్‌ లోక్‌సభఉపనేతగా నియమించడం పట్లకరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి లోక్‌సభసభ్యుడు జి. వెంకటస్వామి హర్షంవ్యక్తం చేశారు. తనకు కేంద్రమంత్రివర్గంలో చోటుకల్పించకపోవడానికి, ప్రస్తుతంలోక్‌సభ ఉపనేతగా తననునియమించడానికి ఏ మాత్రం సంబంధంలేదని ఆయన శనివారం మీడియాప్రతినిధులతో అన్నారు.

తానుసీనియర్‌ను కాబట్టి దీన్ని గుర్తించికాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీతనను లోక్‌సభ ఉప నేతగానియమించారని ఆయన అన్నారు.తెలంగాణ అంశంపై అప్పుడే తాను ఏమీమాట్లాడబోనని ఆయన చెప్పారు. ఇప్పటిఉపనేత పదవి దేశానికంతటికీవర్తిస్తుంది కాబట్టి తెలంగాణపైమాట్లాడడం సమంజసం కాదని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X