• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పీపుల్స్‌వార్‌పై నిషేధానికి తెర

By Staff
|

హైదరాబాద్‌:పీపుల్స్‌వార్‌పై నిషేధాన్ని కొనసాగించవలసినఅవసరం లేదని హోంమంత్రి జానారెడ్డిఅభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డితో చర్చించిన అనంతరంపీపుల్స్‌వార్‌పై నిషేధం తొలగించేవిషయంపై ఒక ప్రకటన చేస్తానని హోంమంత్రిజానారెడ్డి చెప్పారు. పీపుల్స్‌వార్‌,జనశక్తి ప్రతినిధులతో బుధవారంరెండు ఆయన చర్చలు జరిపారు.

అనంతరంవార్‌ ప్రతినిధి శంకరన్‌ను వెంటబెట్టుకునిహోంమంత్రి ముఖ్యమంత్రి వద్దకువెళ్ళారు. వార్‌పై నిషేధం ఎత్తివేతపైనేచర్చలు ప్రధానంగా జరిగాయి. నిషేధం ఎత్తేయవలసినఅవసరాన్నినక్సలైట్ల ప్రతినిధులుహోంమంత్రికి నచ్చజెప్పారు. ఇందుకుమంత్రి సానుకూలంగా ప్రతిస్పందించారు.పీపుల్స్‌ వార్‌ తరఫున గద్దర్‌,వరవరరావు, శంకరన్‌ తదితరులు,జనశక్తి తరఫున ఎబికె ప్రసాద్‌,కేశవరావు జాదవ్‌ చర్చల్లో పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X