• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

లోక్‌సభ: వైఎస్‌ ప్రభుత్వం రద్దుకుడిమాండ్‌

By Staff
|

న్యూఢిల్లీ: మతప్రాతిపదికనముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాన్నిబర్తరఫ్‌ చేయాలని భారతీయజనతాపార్టీ సభ్యుడొకరు బుధవారంలోక్‌సభలో డిమాండ్‌ చేశారు. ముస్లింలకు విద్యాఉద్యోగాల్లోఐదుశాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఇటీవల ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంజారీచేసిన ఉత్తర్వులను బిజెపి సభ్యుడు యోగి ఆదిత్య నాథ్‌జీరోఅవర్‌లో ప్రస్తావించారు.

మతప్రాతిపదికన రిజర్వేషన్లుప్రకటించడం ద్వారా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జాతిప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరించిందని ఆయన ఆరోపించారు. ఈనిర్ణయం రాజ్యాంగ విరుద్ధమనీ, దేశ సమగ్రతకూసమైక్యతకూ భంగం కలిగిస్తుందనీ ఆయన అన్నారు.మతపరమైన రిజర్వేషన్లను అందరూ ఖండించాలని అంటూ ఆంధ్రప్రదేశ్‌ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X