• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

హిందీహాస్యనటుడు మెహమూద్‌కన్నుమూత

By Staff
|

ముంబాయి:ప్రముఖహిందీహాస్యనటుడు మెహమూద్‌అలీశుక్రవారం ఉదయం కన్నుమూశారు. అమెరికాలోని పెన్సిల్వేనియాలోమెహమూద్‌ తుది శ్వాస విడిచినట్లుముంబాయిలోని ఆయన కుటుంబ సభ్యులుతెలిపారు.

మెహమూద్‌భౌతిక కాయాన్ని ముంబాయికితీసుకువస్తున్నట్లు ఆయనసోదరుడు ఉస్మాన్‌ అలీ చెప్పారు.నిద్రలోనే మెహమూద్‌ కన్నుమూసినట్లు ఆయన చెప్పారు. పందొమ్మిదివందల ముప్పై రెండులో పుట్టినమెహమూద్‌ పడోసన్‌తో పాటుదాదాపు మూడు వందల సినిమాల్లోనటించారు. కొన్ని సినిమాలకుదర్శకత్వం కూడా వహించారు.ఆయన దర్శకత్వం వహించిన చివరిసినిమా దుష్మన్‌ దునియాకి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X