వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నక్సల్స్‌తుపాకులతో తిరిగితే సహించం:వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:నక్సలైట్లు తుపాకులతో గ్రామాల్లోతిరిగితే సహించేది లేదని ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిస్పష్టం చేశారు. నక్సలైట్లుతుపాకులతో తిరిగినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేచర్యలకు పాల్పడినా చట్టపరమైనచర్యలు తీసుకుంటామని ఆయనశుక్రవారం విలేకరులతో అన్నారు.

రాష్ట్రంలోశాంతిని నెలకొల్పడానికే నక్సలైట్లపైనిషేధం పొడిగించలేదని ఆయనఅన్నారు. పీపుల్స్‌వార్‌పైఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిషేధంఎత్తేయడాన్ని తమిళనాడుముఖ్యమంత్రి జయలలితవిమర్శించడంపై వ్యాఖ్యానించడానికిఆయన నిరాకరించారు. జయలలితవిమర్శలపై తానేమీ మాట్లాడలేనని,అయితే రాష్ట్రంలో శాంతియుతవాతావరణాన్ని నెలకొల్పడానికే నిషేధాన్నిపొడిగించలేదని ఆయన అన్నారు.తెలంగాణలో నక్సలైట్లు తుపాకులుపట్టుకొని తిరుగుతామంటారని,రాయలసీమ లైసెన్స్‌ లేనితుపాకులతో ఫ్యాక్షనిస్టులుతిరుగుతామంటారని అంటూ అదెలాసాధ్యమవుతుందని రాజశేఖర్‌రెడ్డి అడిగారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X