• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మంత్రిఎదుటే కాంగ్రెస్‌వర్గాల బాహాబాహీ

By Staff
|

సంగారెడ్డి:మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో కాంగ్రెస్‌కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.పర్యాటక మంత్రి జె. గీతారెడ్డి ఎదుటేవారు ఘర్షణ పడ్డారు.

జిల్లాకాంగ్రెస్‌ కమిటీ (డిసిసి) సమావేశంఏర్పాటు చేసి గీతారెడ్డికి కొందరునాయకులు సన్మానం తలపెట్టారు.అయితే వ్యతిరేక వర్గం వారితోవిభేదిస్తూ సమావేశం ప్రాంగణంలోఘర్షణకు దిగింది. దీంతో ఇరు వర్గాలమధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగింది.కార్యకర్తలు పరస్పరం చొక్కాలుచింపుకున్నారు. ముష్టిఘాతాలకుదిగారు. ఎన్నికల్లో పార్టీకివ్యతిరేకంగా పని చేసినవారునేడు లబ్ధి పొందడానికిప్రయత్నిస్తున్నారంటూ ఒక వర్గం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X