• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అల్పపీడనంతోతెలంగాణలో వర్షాలు

By Staff
|

హైదరాబాద్‌:బంగాళాఖాతంలోఏర్పడిన అల్పపీడనం వల్ల రాష్ట్రంలోనితెలంగాణ ప్రాంతంలో వచ్చే రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్నిచోట్ల భారీ వర్షాలు పడవచ్చుననివాతావరణ పరిశోధనా కార్యాలయంఅధికారులు చెప్పారు.

బంగాళాఖాతంలోనిఅల్పపీడనం వల్ల గత రెండు,మూడు రోజులుగా కోస్తాంధ్ర, తెలంగాణప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి.బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడనం భూమి మీదికి వస్తుందని, దీనివల్ల వర్షాలు పడుతాయనివారంటున్నారు. ఖమ్మం, వరంగల్‌,ఆదిలాబాద్‌ తదితర జిల్లాలో భారీ వర్షాలుపడే సూచనలున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X