వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐ మాక్స్‌వ్యవహారంపై సభా సంఘం: గీతారెడ్డి

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:హైదరాబాద్‌లోని ఐ మాక్స్‌ థియేటర్‌వ్యవహారంపై సభా సంఘంవేయనున్నట్లు పర్యాటక శాఖ మంత్రిజె. గీతారెడ్డి సోమవారంశాసనసభలో ప్రకటించారు. ఐ మాక్స్‌థియేటర్‌ వ్యవహారంపై అధికారకాంగ్రెస్‌ శాసనసభ్యుడు పి.జనార్దన్‌ రెడ్డి చేసిన డిమాండ్‌నుఆమె అంగీకరించారు.

ఐమాక్స్‌ థియేటర్‌కు వినోదపు పన్నుమినహాయింపు ఇవ్వడాన్ని జనార్దన్‌ రెడ్డితప్పు పట్టారు. యజమానికి మేలు చేసేఉద్దేశంతోనే గత తెలుగుదేశంప్రభుత్వం ఐ మాక్స్‌ థియేటర్‌కువినోదపు పన్నును మినహాయించిందనిఆయన విమర్శించారు. మిగతాథియేటర్లలో కన్నా ఐ మాక్స్‌ థియేటర్‌లోటికెట్‌ రేట్లు ఎక్కువగా వున్నాయని, ఈథియేటర్‌ వల్ల ప్రజలకు అదనంగాజరుగుతున్న మేలు ఏదీ లేదని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X