వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మరో రెండురోజులు పాటు రాష్ట్రంలో వర్షాలు
హైదరాబాద్:బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడనం వల్ల రాష్ట్రంలో మరోరెండు రోజుల పాటు వర్షాలు కురిసేఅవకాశం ఉంది. బంగాళాఖాతంలోఏర్పడిన అల్పపీడనం ఒరిస్సా,ఛత్తీస్ఘడ్ల వైపు పయనించిబలహీనపడిందని రాష్ట్రంలోనివాతావరణ పరిశోధనా కార్యాలయంఅధికారులు చెప్పారు.
Story first published: Monday, July 26, 2004, 23:53 [IST]