• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జిటిబిపైమారిటోరియం ఆగస్టు ఏడు వరకే!

By Staff
|

హైదరాబాద్‌:గ్లోబల్‌ ట్రస్టు బ్యాంక్‌ (జిటిబి)పై విధించినమారిటోరియాన్ని ఆగస్టు ఏడో తేదీ వరకేపరిమితం చేస్తూ రిజర్వ్‌ బ్యాంక్‌సోమవారం ప్రకటన చేసింది. మొదటజిటిబిపై మూడు నెలల పాటు అంటే అక్టోబర్‌ఇరవై మూడవ తేదీ వరకుమారిటోరియం విధించిన విషయంతెలిసిందే.

జిటిబినిఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌లోవిలీనం చేయనున్నట్లు కూడా రిజర్వ్‌బ్యాంక్‌ నిర్ణయించింది. దీని వల్లడిపాజిట్‌దార్ల సొమ్ముకు ఢోకా ఉండదనినిపుణులు అంటున్నారు. ఈ విలీనం ప్రక్రియరెండు, మూడు నెలల్లోపూర్తవుతుందని అంటున్నారు. రిజర్వ్‌బ్యాంక్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలఅండదండల వల్ల డిపాజిటర్ల సొమ్ముకుగ్యారంటీ వుంటుందని అంటున్నారు.వచ్చే ఏడో తేదీ వరకు పది వేలరూపాయల వరకు ఖాతాదారులుసొమ్మును విత్‌డ్రా చేసుకోవచ్చు. జిటిబిడిపాజిటర్ల ప్రయోజనం దెబ్బ తినకుండాచర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం న్యూఢిల్లీలో చెప్పారు.డిపాజిటర్ల ప్రయోజనాల కోసమే రిజర్వ్‌బ్యాంక్‌ జిటిబిపై మారిటోరియం విధించినట్లుఆయన చెప్పారు. మూడు నెలలలోగాడిపాజిటర్ల సొమ్ము అందించే ప్రయత్నాలుజరుగుతాయని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X