వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జిటిబి:విత్‌డ్రాయల్‌ లిమిట్‌ పెంపు అవకాశం

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి:గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంక్‌ (జిటిబి) ఖాతాదార్లుతమ సొమ్మును తీసుకునేమొత్తంపై విధించిన పరిమితిని పెంచేఅవకాశాలున్నాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ( ఆర్‌బిఐ) ప్రకటించింది. పది వేల రూపాయలుమాత్రమే ఖాతాదార్లు విత్‌ డ్రాచేసుకునే అవకాశాన్ని ఆర్‌బి ఐ కల్పించింది. ఈపరిమితిని పెంచే అవకాశం ఉంది.

తర్వాతిరోజుల్లో ఆ పరిమితిని పెంచడానికి ఏవిధమైన ఆటంకాలు లేవని ఆర్‌బి ఐఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఉషా థోరట్‌మీడియా ప్రతినిధులతో చెప్పారు.వైద్య చికిత్స, విద్య వంటిఅత్యవసరాల కోసం విత్‌డ్రా చేసుకునేసొమ్ముపై ఏ విధమైన పరిమితులులేవని తోరట్‌ చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X