వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆల్మట్టి నీటిపైచేతులెత్తేసిన వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:ఆల్మట్టి నీటి విడుదలపై ముఖ్యమంత్రిడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డిచేతులెత్తేశారు. ఆల్మట్టి నుంచిఆంధ్రప్రదేశ్‌కు నీరు విడుదలచేయబోమని కర్ణాటక స్పష్టం చేసిననేపథ్యంలో ఆ అంశంపై చర్చకుతెలుగుదేశం పార్టీ మంగళవారంశాసనసభలో పట్టు పట్టింది. ఈసందర్భంగా అధికార, ప్రతిపక్షసభ్యుల మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది.

చర్చలోముఖ్యమంత్రి జోక్యం చేసుకుంటూ -రైతుల ఆందోళన వల్ల, అక్కడిప్రతిపక్షాల అభ్యంతరాల వల్లకర్ణాటక ఆల్మట్టి నుంచి నీరు విడుదలచేయలేకపోతోందని అన్నారు.ఆల్మట్టిలోనూ, నారాయణపూర్‌రిజర్వాయర్‌లోనూ నీరు పుష్కలంగానేఉన్నదని, అయితే అక్కడి పరిస్థితులవల్ల నీరు విడుదలచేయలేకపోతున్నారని ఆయనఅన్నారు. అయితే అదృష్టం బాగుండిరాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని,నాగార్జునసాగర్‌ కుడి, ఎడమకాలువల్లో ఈ రోజు నీరు పారిందని, రేపుపరిస్థితి మరింత మెరుగ్గావుంటుందని ఆయన అన్నారు. ఇంకారాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశంఉన్నదని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X