• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ముస్లింరిజర్వేషన్లపై హైకోర్టు విచారణ

By Staff
|

హైదరాబాద్‌:విద్య, ఉద్యోగాల్లో ముస్లింలకు ఐదు శాతంరిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులనుసవాల్‌ చేస్తూ దాఖలైన రిట్‌పిటిషన్‌పై మంగళవారంహైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్‌సుదర్శన్‌ రెడ్డి, జస్టిస్‌చలమేశ్వర్‌, జస్టిస్‌ గులాంమహమ్మద్‌, జస్టిస్‌ గోపాల్‌ రెడ్డి,జస్టిస్‌ కె.సి. ఖాన్‌లతో కూడిన పూర్తిధర్మాసనం ఈ కేసు విచారణనుచేపట్టింది.

కేసుతుదుపరి విచారణను వచ్చే రెండోతేదీకి వాయిదా వేశారు. ముస్లింలకువిద్య, ఉద్యోగాల్లో ఐదు శాతంరిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కొందరుహైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడాన్నిభారతీయ జనతా పార్టీ (బిజెపి), సంఘ్‌పరివార్‌ సంస్థలు తీవ్రంగావ్యతిరేకిస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X