వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మంత్రివర్గవిస్తరణ ఇప్పట్లో లేదు: వైయస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదనిముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి చెప్పారు. మంత్రివర్గ విస్తరణ కారణంగానే తానుఆస్ట్రియా పర్యటనను రద్దుచేసుకున్నట్లు వచ్చిన వార్తలనుఆయన బుధవారం ఖండించారు.

ఆల్మట్టినుంచి కర్ణాటక నీరు విడుదలచేయకపోవడం వల్ల రాష్ట్రంలోని జలసమస్యను ఎప్పటికప్పుడు పరిష్కారందిశగా తీసికెళ్లే పని ఉన్నందుననేతాను ఆస్ట్రియా పర్యటనకు వెళ్లడంలేదని ఆయన విలేకరులతో అన్నారు.మంత్రివర్గ విస్తరణ ఉంటే చెప్తానుకదా అని ఆయన అన్నారు. అవసరమైతేమంత్రినెవరినైనా పంపిస్తామనిఆయన చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X