వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్పపీడనంతోరాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడనం వల్ల రాష్ట్రంలో విస్తారంగావర్షాలు కురుస్తున్నాయి.హైదరాబాద్‌, సికింద్రాబాద్‌జంటనగరాల్లో ఎడతెరిపి లేకుండాముసురు పడుతోంది. బంగాళాఖాతంలోభువనేశ్వర్‌కు రెండు వందలకిలోమీటర్ల దూరంలో అల్పపీడనంఏర్పడింది.

కోస్తాలోకన్నా తెలంగాణ, రాయలసీమప్రాంతాలత్లో ఎక్కువ వర్షాలుకురుస్తున్నాయి. ఈ అల్పపీడనంప్రభావం మరో రెండు రోజులువుండవచ్చునని భావిస్తున్నారు.మొదటిసారి అల్పపీడనం వల్లమొదలైన వర్షాలు ఈసారి రెండోమారు అల్పపీడనంతో మరింతవిస్తారమయ్యాయి.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X