వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టులోశిబు సొరేన్‌కు చుక్కెదురు

By Staff
|
Google Oneindia TeluguNews

రాంచీ:జాంతారాలోని సబ్‌ డివిజనల్‌జ్యుడిషియల్‌ మెజిస్ట్రేట్‌ ముందులొంగిపోవాల్సిందిగా జార్ఖండ్‌ హైకోర్టుగురువారం జార్ఖండ్‌ ముక్తి మోర్చాఅధినేత శిబు సోరేన్‌ను ఆదేశించింది.నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ అయినమరు క్షణం నుంచి శిబు సొరేన్‌పోలీసులకు చిక్కకుండా దాక్కున్నారు.కేంద్ర మంత్రి పదవికి ఆయన ఈ నెలఇరవై నాలుగవ తేదీన రాజీనామాచేశారు.

అరెస్టువారంట్‌ను కొట్టివేయాలని కోరుతూజెయంయం నాయకుడు వేసిన రిట్‌పిటిషన్‌పై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ఆ ఆదేశాలు జారీ చేసింది. కోర్టుఆదేశాలను శిబు సొరేన్‌ మన్నిస్తారనిఆయన కుమారుడు హేమంత్‌చెప్పారు. గురూజీ హైకోర్టు ఆదేశాలనుగౌరవిస్తారని ఆయన అన్నారు. అయితేఎప్పుడు లొంగిపోతారనే విషయంపైఆయన మాట్లాడలేదు. శిబు సొరేన్‌శనివారం రాంచీలో ఏర్పాటయ్యేవిలేకరుల సమావేశంలోదర్శనమిస్తారని అంటున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X