• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

యన్‌డిఎఎక్కడుంది?: బాల్‌ థాకరే ప్రశ్న

By Staff
|

ముంబాయి:జాతీయ ప్రజాస్వామ్య కూటమి (యన్‌డి ఎ)మనుగడ పట్ల శివసేన అధినేతబాల్‌ థాకరే సందేహాలు వ్యక్తంచేశారు. ఇప్పటికే పలు భాగస్వామ్యపక్షాలు యన్‌డి ఎ నుంచి విడిపోయాయనిఆయన అన్నారు. యన్‌డిఎతోమిగిలిపోయిన పార్టీలో తమ పార్టీ ఒకటనిఆయన అన్నారు.

"యన్‌డిఎ ఎక్కడుంది? ప్రభుత్వం కూలిపోయినవెంటనే చాలా పార్టీలు వెళ్లిపోయాయి అనిఆయన అన్నారు. లోక్‌సభ మాజీ స్పీకర్‌మనోహర్‌ జోషీ రాసిన స్పీకర్స్‌డైరీని ఆయన గురువారంఆవిష్కరించారు. యన్‌డి ఎను రద్దుచేయాలా అని అడిగితే కూడదని ఆయనసమాధానమిచ్చారు.బిజెపినేతృత్వంలోని యన్‌డి ఎ తమనుసంప్రదించనందు వల్లనే తామురాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ పదవికిఅభ్యర్థిని నిలబెట్టామని ఆయన చెప్పారు.తమను సంప్రదించకుండా కాంగ్రెస్‌అభ్యర్థిని బలపరచడాన్ని తాముఖండిస్తున్నామని ఆయనచెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X