వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మాజీ మిస్‌ఇండియా నసీఫా ఆత్మహత్య

By Staff
|
Google Oneindia TeluguNews

ముంబాయి:మాజీ మిస్‌ ఇండియా, వీడియో జాకీ నఫీసాజోసెఫ్‌ ఆత్మహత్య చేసుకుంది.పాతికేళ్ల నఫీసా ముంబాయిలోనివెరసోవాలోని తన ఇంటిలోగురువారం రాత్రి పొద్దుపోయినతర్వాత ఆత్మహత్యచేసుకున్నదని పోలీసులుశుక్రవారంనాడు చెప్పారు.

తనఅపార్ట్‌మెంట్‌లో నఫీసా ఉరి వేసుకునిమరణించిందని పోలీసులు అంటున్నారు.ఆమె భౌతిక కాయాన్ని నానావతి ఆస్పత్రిమార్చురీకి తరలించారు. నసీఫాపందొమ్మిది వందల తొంబై ఏడులో మిస్‌ఇండియా కిరీటాన్ని సొంతం చేసుకుంది.ఆమె మోడల్‌గా కూడా పని చేసింది.జంతువుల హక్కుల కోసం ఆమె పనిచేసింది.నఫీసాఈ ఏడాది ఆఖరులో వ్యాపారవేత్త గౌతమ్‌ఖందూజాను వివాహం చేసుకోవాల్సిఉన్నదని, వారిద్దరి మధ్యతలెత్తిన కొన్ని సమస్యలే ఈఆత్మహత్యకు కారణంకావచ్చునని పోలీసులు అంటున్నారు. ప్రేమవైఫల్యమే నసీఫా ఆత్మహత్యకు దారితీసిందని కూడా అంటున్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X