వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అల్పపీడనంతోఎడతెరిపి లేని వర్షాలు

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడనం వల్ల రాష్ట్రంలోఎడతెరిపి లేకుండా వర్షాలుకురుస్తున్నాయి. తూర్పు గోదావరి,ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలుకురుస్తున్నాయి. ఈ వర్షాల వల్ల ఖమ్మంజిల్లాలోని కట్టవాగు పొంగిపొర్లుతోంది. కొన్నిప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయి.

పశ్చిమ,మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడనం వాయుగుండంగా మారేఅవకాశం ఉందని వాతావరణపరిశోధనా కార్యాలయం అధికారులుచెప్పారు. అల్పపీడనంబలపడుతుండడంతో వచ్చే రెండురోజులు కూడా కోస్తా, తెలంగాణ ప్రాంతాల్లో భారీవర్షాలతో పాటు ఒక మోస్తరు వర్షాలుపడే అవకాశం ఉంది.గతపది రోజులుగా బంగాళాఖాతంలో ఒరిస్సా,ఉత్తరాంధ్ర తీరంలో ఏర్పడుతున్నవరుస అల్పపీడనాల వల్ల రాష్ట్రంలోవిస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.ఇప్పటి వరకు కోస్తా, రాయలసీమప్రాంతాల్లో సాధారణ వర్షపాతంనమోదైంది. తెలంగాణలో సాధారణవర్షపాతానికి కొద్దిగా తక్కువవర్షపాతం నమోదైంది. వచ్చేరోజుల్లో తెలంగాణలో కూడా వర్షాలువిస్తారంగా కురిసే అవకాశం ఉంది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X