• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రతిమండలంలో సీడ్‌ విలేజ్‌: వైయస్‌

By Staff
|

హైదరాబాద్‌:రాష్ట్రంలోని ప్రతి మండలంలో సీడ్‌విలేజ్‌లను ఏర్పాటు చేయనున్నట్లుముఖ్యమంత్రి డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖర్‌ రెడ్డి తెలిపారు. విత్తనాలకొరత తీర్చడానికి ఈ సీడ్‌ విలేజ్‌లనుఏర్పాటు చేస్తున్నామని ఆయనచెప్పారు.

ఆయనమంగళవారంనాడు మెదక్‌ జిల్లాలోనిపటాన్‌చెరు సమీపంలో గల ఇక్రిశాట్‌నుసందర్శించారు. రాష్ట్రంలో మెట్ట పట్టలసాగుకు ఇతోధిక ప్రోత్సాహం ఇస్తామనిఆయన చెప్పారు. తెల్ల జొన్న, సజ్జ పంటలసాగుకు ప్రాధాన్యం ఇస్తామని ఆయనఅన్నారు. ఇక్రిశాట్‌ రూపొందించిన జొన్న,సజ్జ, శనగ, వేరు శనగవంగడాలను ఆయన అడిగితెలుసుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X