• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రభుత్వఉద్యోగులకు మంత్రివర్గం వరాలు

By Staff
|

ప్రభుత్వోద్యోగులకుమూడేళ్ల కరువు భత్యం (డి. ఎ.)చెల్లించాలని మంత్రివర్గ సమావేశంనిర్ణయం తీసుకుంది.అలాగేపింఛనుదార్లకు బకాయిలు చెల్లించాలనికూడా సమావేశం నిర్ణయంతీసుకుంది. ఇందుకు మొత్తంరెండు వందల మూడు కోట్ల రూపాయలుఇందుకు విడుదల చేయాల్సి వుంటుంది. ఇవిమూడేళ్ల బకాయిలు. రైతులఆత్మహత్యలపై మంత్రివర్గంఉపసంఘం సమర్పించిన నివేదికలోచేసిన సూచనలను సమావేశంఆమోదించింది. రైతులకు ఇచ్చే ప్రైవేట్‌రుణాలపై వడ్డీని పన్నెండు శాతానికి,ప్రభుత్వ, సహకార బ్యాంకులరుణాలపై వడ్డీలను ఐదు శాతానికిపరిమితం చేస్తూ మంత్రివర్గంనిర్ణయం తీసుకుంది. మంత్రివర్గసమావేశం వివరాలను రాష్ట్రసమాచార మంత్రి షబ్బీర్‌ అలీ మీడియాప్రతినిధులకు వివరించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X