వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసువెనక రాజకీయ ప్రమేయం:టిఆర్‌యస్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/హైదరాబాద్‌:తనపై కోర్టు కేసు రాజకీయకుట్రేనని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్‌యస్‌) అధ్యక్షుడు, కేంద్రమంత్రి కె. చంద్రశేఖర్‌ రావుఅన్నారు. ఒక ప్రైవేట్‌ తెలుగు టీవీచానల్‌ను ఆయన ఈ విషయంలో తప్పుపట్టారు. న్యూఢ్లిల్లీలో ఆయన మీడియాప్రతినిధులతో మాట్లాడారు. కెసి ఆర్‌గడువులోగా కోర్టుకు హాజరవుతారనిటి ఆర్‌యస్‌ సలహాదారు సత్యంరెడ్డిహైదరాబాద్‌లో విలేకరులతోఅన్నారు. ఈ కేసు వెనక రాజకీయప్రమేయం ఉన్నదని ఆయనఅభిప్రాయపడ్డారు.

కెసిఆర్‌ను మంత్రి పదవి నుంచి తప్పించాలనితెలుగుదేశం పార్టీ నాయకుడురేవూరి ప్రకాశ్‌ రెడ్డి ప్రధానిని కోరారు.చట్టాలపై కెసి ఆర్‌కు గౌరవం లేదనిఆయన హైదరాబాద్‌లోవిలేకరులతో అన్నారు. నైతికబాధ్యత వహించి మంత్రి పదవి నుంచితప్పుకోవాలని ఆయన కెసి ఆర్‌నుడిమాండ్‌ చేశారు. గల్ప్‌లో ఉద్యోగాలుఇప్పిస్తానని హామీ ఇచ్చిన మోసం చేసినవిషయంలో కూడా కెసి ఆర్‌పైకేసులున్నాయని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X