• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కెసిఆర్‌అరెస్టు వారెంట్‌ను సస్పెండ్‌ చేసినకోర్టు

By Staff
|

హైదరాబాద్‌:తెలంగాణరాష్ట్ర సమితి (టి ఆర్‌యస్‌)అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కె.చంద్రశేఖర్‌ రావుపై జారీ చేసిననాన్‌ బెయిలబుల్‌ అరెస్టు వారెంట్‌నుగురువారంనాడు నాంపల్లి కోర్టుసస్పెండ్‌ చేసింది. చంద్రశేఖర్‌రావుతరఫు న్యాయవాది దాఖలు చేసిన రీకాల్‌పిటిషన్‌ను కోర్టు అనుమతించింది.దీంతో తెలంగాణ రాష్ట్ర సమితి వర్గాలకుకొంత ఊరట లభించింది. కోర్టు ఆవరణలోనేటి ఆర్‌యస్‌ కార్యకర్తలు బాణసంచాపేల్చారు.

సెప్టెంబర్‌పదిహేనవ తేదీన కోర్టుకు హాజరుకావాలని కోర్టు చంద్రశేఖర్‌ రావునుఆదేశించింది.గతంలో కోర్టులో జరిగినవిచారణకు చంద్రశేఖరరావు హాజరు కాలేదు. దీంతోమెజిస్ట్రేట్‌ నాన్‌బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేశారు.ఎన్నికల సందర్బంలో పోటీచేయాలనుకుంటున్న అభ్యర్థుల నుంచికెసి ఆర్‌ డిపాజిట్‌ కింద పది వేలరూపాయల చొప్పున వసూలు చేశారని,తనకు టికెట్‌ ఇవ్వలేదని, తనడబ్బు కూడా వాపసు చేయలేదనిఫిర్యాదు చేస్తూ ప్రహ్లాద్‌ అనే న్యాయవాదికోర్టుకెక్కారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X