వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వార్‌రామకృష్ణది ఒంటెత్తు పోకడ:సత్యమూర్తి

By Staff
|
Google Oneindia TeluguNews

గన్నవరం:పీపుల్స్‌వార్‌ రాష్ట్ర కమిటీకార్యదర్శి రామకృష్ణ అలియాస్‌అక్కిరాజు హరగోపాల్‌ ఒంటెత్తు పోకడపోతున్నారని పీపుల్స్‌వార్‌ మాజీనాయకుడు కె.జి. సత్యమూర్తి అలియాస్‌శివసాగర్‌ విమర్శించారు. తనపైరామకృష్ణ చేసిన విమర్శలకుసత్యమూర్తి గురువారం కృష్ణా జిల్లాగన్నవరంలో తీవ్రంగాప్రతిస్పందించారు.

పీపుల్స్‌వార్‌లోనికుల తత్వమే తననునాయకత్వం నుంచి తొలగించిందనిఆయన అన్నారు. తాను డెబ్బై యేళ్లవయసులో ఉన్నానని అంటూ అయితేఆయుధాలు వదులుకుంటామనిప్రభుత్వంతో పీపుల్స్‌వార్‌ ఎందుకుఒప్పందం కుదుర్చుకుందని ఆయనఅడిగారు. పీపుల్స్‌వార్‌లో అన్నికులాలవారు ఉన్నప్పుడు కులతత్వంఎందుకని ఆయన అడిగారు. ఈకులతత్వం వల్లనే రామకృష్ణరాష్ట్ర కమిటీ నాయకత్వంచేపట్టారని, ఆ కులతత్వం వల్లనేతనను కేంద్ర కమిటీ నుంచితప్పించారని ఆయన అన్నారు.డీక్లాసిఫై అయ్యామని రామకృష్ణఅన్నారని సత్యమూర్తి ప్రస్తావిస్తూ మరిడీకాస్టిఫై ఎందుకు కాలేదనిప్రశ్నించారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X