వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యువతకు పావలా వడ్డీకేరుణాలు

By Staff
|
Google Oneindia TeluguNews

వరంగల్‌: ఈ నెల ఇరవయ్యో తేదీన రాష్ట్ర యువజనకమిషన్‌ ఏర్పాటు చేయనున్నట్టు రాష్ట్ర యువజన సర్వీసుల శాఖమంత్రి హరీష్‌రావు శనివారం ఇక్కడ చెప్పారు.

డ్వాక్రామహిళలకు ఇస్తున్నట్టే యువకులకు కూడా వివిధ ఆర్ధికసంస్ధల ద్వారా పావలా వడ్డీకి రుణాలు ఇస్తామని ఆయన తెలిపారు.డ్వాక్రా మహిళలకు పావలా వడ్డీకి రుణాలుఇవ్వడం సాధ్యమైనప్పుడుయువతకు ఇవ్వడం కూడా సాధ్యమేనని ఆయన వివరించారు.ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఎంతో దూరంలో లేదని ఆయనతెలిపారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X