• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అమెరికా డ్రగ్‌ బ్రాండ్స్‌పై డాక్టర్‌రెడ్డీస్‌ కన్ను

By Staff
|

ముంబాయి: అమెరికాలో స్పెషాలిటీ డ్రగ్‌బ్రాండ్స్‌ కొనుగోలు చేయాలని హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ల్యాబ్స్‌ సంస్ధ నిర్ణయించింది. తమ వద్ద రెండు వందల మిలియన్‌డాలర్ల నగదు నిల్వలు ఉన్నాయని ఆ సంస్ధ సిఇవో జివి ప్రసాద్‌ ఇక్కడచెప్పారు.

డ్రగ్‌ బ్రాండ్ల కొనుగోలు కోసం ఎంత నగదుకుకేటాయించారో చెప్పడానికి ఆయన నిరాకరించారు. జనరిక్‌ డ్రగ్స్‌వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన కారణంగా గత ఆరు నెలల్లోతమ సంస్ధ లాభాలు తగ్గుముఖం పట్టాయని ఆయన చెప్పారు. స్వల్పకాలంలో లాభాలు తగ్గినప్పటికీ దీర్ఘకాలిక వ్యూహాల వల్లఖచ్చితమైన లాభాలు భవిష్యత్తులో వస్తాయని ఆయన తెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X