• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కోరిక విజయకుమార్‌ కోర్టులోహాజరు

By Staff
|

రాజమండ్రి: సస్పెన్షన్‌ఎత్తివేయాలంటే తన కోరిక తీర్చాలని కింది ఉద్యోగినిని వేధించినమునిసిపల్‌ రీజినల్‌ జాయింట్‌డైరెక్టర్‌ విజయకుమార్‌ను పోలీసులు ఆదివారం న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.

తనకుఆరోగ్యం బాగుండలేదని నిందితుడు అభ్యర్ధించడంతో ఆయననుఆస్పత్రికి తరలించమని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.బాధితురాలితో తాను జరిపినట్టు చెబుతున్న టెలిఫోన్‌ సంభాషణకట్టుకథ అని విజయకుమార్‌ విలేకరుల ముందు వాపోయాడు.తనను పథకం ప్రకారం ఈ కేసులో ఇరికించారని ఆయనఅన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X