• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సైనిక్‌పురిలో బ్యాంకు దోపిడీ:కోటి రూ. చోరీ

By Staff
|

తిరుపతి:హృదయవిదారక పరిస్థితుల్లోసోమవారం తిరుపతిలో ఒక బాలుగుఆత్మహత్య చేసుకున్నాడు. ఆకలిబాధను తట్టుకోలేక అంజినాయక్‌ అనేబాలుడు ఉరివేసుకుని మరణించాడు. ఈసంఘటన తిరుపతి పట్టణవాసులనుతీవ్రంగా కలత పెట్టింది.

పొట్టచేత పట్టుకొని అంజినాయక్‌ తలిదండ్రులుఅనంతపురం నుంచి తిరుపతికివచ్చారు. తలిదండ్రులు కూలినాలి చేస్తూకుటుంబాన్ని నడపసాగాడు. అంజినాయక్‌ప్రభుత్వ పాఠశాలలోచదువుతుండేవాడు. అకస్మాత్తుగాతండ్రి అస్వస్థతకు గురయ్యాడు. ఈస్థితిలో అతను యాచనకు దిగాడు. దీన్నితట్టుకోలేని అంజినాయక్‌ ఆదివారం కూలిచేస్తూ దాని ద్వారా వచ్చిన డబ్బుతో పొట్టపోసుకోసాగాడు.అయితేగత నాలుగు రోజులుగా అంజినాయక్‌కుతిండి లేదు. దీంతో అతను ఆత్మహత్యచేసుకున్నాడు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X