వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్రఉద్వాసనకు సిపిఐ డిమాండ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:హైదరాబాద్‌ శివారులోనికూకట్‌పల్లిలో గల ఇండియన్‌డెటొనేటర్స్‌ లిమిటెడ్‌ (ఐడియల్‌)లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో ప్రాణ నష్టమేదీసంభవించలేదని అధికార వర్గాలుఅంటున్నాయి. అయితే కొంత మందిగాయపడినట్లు సమాచారం.

ఐడియల్‌లోనిఆర్‌ అండ్‌ డి యూనిట్‌లో బుధవారం ఒంటిగంటన్నర ప్రాంతంలో మంటలువ్యాపించినట్లు సమాచారం. ఫైర్‌ ఇంజన్లుమంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నాయి.ఎవరినీ అధికారులు లోనికిఅనుమతించడం లేదు. ఐడియల్‌ఆవరణ అంతా దట్టంగా పొగలుఅలుముకున్నాయి. నిరుడు ఐడియల్‌లోపేలుడు సంభవించి ఎనమండుగురుమరణించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X