వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నవంబర్‌లోభారీ ఎత్తున బెంగుళూర్‌ఐటి.కామ్‌

By Staff
|
Google Oneindia TeluguNews

బెంగుళూర్‌లోనిమౌలిక సదుపాయాలపై అసంతృప్తివ్యక్తం చేస్తూ, విప్రో సంస్థ నగరంవదిలివెళ్ళే అవకాశం ఉందనివార్తలు వస్తోన్న నేపథ్యంలో ఈ ఏడాదిఐటి.కామ్‌ను మరింతగా భారీగానిర్వహించాలని ప్రయత్నిస్తున్నారు.

"కర్ణాటకమన దేశంలోనే తొలి స్థానంలోఉండడమే కాదు, ప్రపంచంలో నాలుగోఐటి క్లస్టర్‌గా అవతరించింది. ఈ ఏడాది మేంఆరు బిలియన్ల డాలర్ల సాప్ట్‌వేర్‌ఉత్పత్తులను ఎగుమతి చే యాలనిలక్ష్యంగా పెట్టుకున్నామని కర్ణాటకఐటి కార్యదర్శి శంకరలింగే గౌడవిలేకరులకు తెలిపారు. విప్రో సంస్థబెంగుళూర్‌ను వదిలివెళ్ళనుందన్న వార్తల్లో నిజంలేదన్నారు."ప్రేమ్‌జీగారు నగరం అభివృద్ధిజరుగుతోన్న తీరుపై కొన్నిఅభ్యంతరాలను వ్యక్తం చేశారు.వాటిని ప్రభుత్వం వెంటనేపరిగణనలోకి తీసుకొంది. నందన్‌నీలేకనీ అధ్వర్యంలోని బెంగుళూర్‌ఎజెండా టాస్క్‌ఫోర్స్‌ని తిరిగిప్రారంభించామన్నారు.ఈఏడాది బెంగుళూర్‌ ఐటి.కామ్‌ఇన్‌ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌టెక్నాలజీ (ఐసిటి)పై దృష్టిపెట్టిందని ఈప్రదర్శన నిర్వహణ బాధ్యతలుచేపట్టిన సైబర్‌మీడియా కంపెనీకిచెందిన వివేక్‌ చెప్పారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X