వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వరంగల్భర్త - వీసా గడువు తీరిన పాక్భార్య
వరంగల్:వీసా గడువు ముగిసిన తర్వాత కూడాఇక్కడే వుంటున్న ముస్లిం స్త్రీనివరంగల్ పోలీసులు అరెస్టు చేశారు.ఆమెను పోలీసులు శుక్రవారం కోర్టులోప్రవేశపెట్టారు. ఈ నెల ఇరవైయేడవ తేదీ వరకు జ్యుడిష్యల్కస్టడీకి రిమాండ్ చేస్తూ కోర్టు ఆదేశాలుజారీ చేసింది.
Comments
Story first published: Friday, August 13, 2004, 23:53 [IST]