• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

అస్సాంలో బాంబుపేలుడు:

By Staff
|

హైదరాబాద్‌:ఉగ్రవాదుల బాంబు పేలుడుకు అస్సాంలోనిధేమాజి జిల్లాలో ఆదివారం స్వాతంత్య్రదినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్నపదిహేను మంది బలయ్యారు.మరణించినవారిలో చాలా మంది పాఠశాలపిల్లలు ఉన్నారు. యునైటెడ లిబరేషన్‌ఫ్రంట్‌ ఆఫ్‌ అస్సాం (ఉల్ఫా) తీవ్రవాదులు ఈబాంబు పేల్చినట్లు అనుమానిస్తున్నారు.

రాష్ట్రంలోస్వాతంత్య్ర దినోత్సవ వేడుకలనుబహిష్కరించాలని ఉల్ఫా తీవ్రవాదులుపిలుపునిచ్చారు. దేమాజీ పట్టణంలోని ఒకకాలేజీ ప్రవేశద్వారం వద్ద రిమోట్‌కంట్రోల్‌తో తీవ్రవాదులు బాంబుపేల్చారు. స్వాతంత్య్ర దినోత్సవపరేడ్‌లో పాల్గొనడానికి వచ్చిన పాఠశాలవిద్యార్థులు, వేడుకలనువీక్షించడానికి వచ్చివారుమరణించినవారిలో ఉన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X