వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అభివృద్ధికిఏడు సూత్రాల వ్యూహం: మన్మోహన్‌

By Staff
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ:ఆర్థికాభివృద్ధికి ఏడు సూత్రాల వ్యూహాన్నిఅనుసరించనున్నట్లు ప్రధానిమన్మోహన్‌ సింగ్‌ చెప్పారు.స్వాతంత్య్ర దినోత్సవంసందర్భంగా ఆదివారం ఆయనత్రివర్ణపతాకాన్ని ఎగురవేసి ఎర్రకోటనుంచి ప్రసంగించారు. ఆయన దాదాపునలబై అయిదు నిమిషాల పాటు తనప్రసంగాన్ని కొనసాగించారు. సంస్కరణసవాల్‌ ప్రభుత్వానికి కొత్త జీవితంప్రసాదించగలదని ఆయన అన్నారు.

వ్యవసాయం,నీరు, విద్య, హెల్త్‌కేర్‌, ఉపాధి, అర్బన్‌రెన్యువల్‌, మౌలిక సదుపాయాలుఅనే ఏడు రంగాలను గుర్తించి వాటిపైప్రత్యేక శ్రద్ధ కనబరచడంద్వారా ప్రగతి సాధించనున్నట్లు ఆయనతెలిపారు. ఈ ఏడు సూత్రాలు అభివృద్ధికిసోపానాలని, వీటి ద్వారా ఆర్థికాభివృద్ధిపెరగగలదని, సామాజిక, ఆర్థికసమాత్వ సాధన సాధ్యంకాగలదని ఆయన అన్నారు.అభివృద్ధిలోప్రభుత్వ పాత్ర సమర్థంగాఉండడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు,స్థానిక సంస్థలు చురుకైన పాత్రనిర్వహించాలని ఆయన అన్నారు. సంకీర్ణప్రభుత్వ కనీస ఉమ్మడి ప్రణాళికనుప్రస్తావిస్తూ విద్యుత్‌, రోడ్లు, రైల్వేలు,ఓడరేవులు, విమానాశ్రయాలుఅభివృద్ధికి కీలకమని ఆయనఅన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X