వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజకీయపార్టీ ఏర్పాటుకు విహెచ్‌పి నిర్ణయం

By Staff
|
Google Oneindia TeluguNews

ఘజియాబాద్‌:తమ సంస్థ ప్రత్యేకంగా రాజకీయపార్టీని స్థాపిస్తుందని విశ్వ హిందూపరిషత్‌ (విహెచ్‌పి) ఉత్తరప్రదేశ్‌ఛీఫ్‌ హర్పాల్‌ సింగ్‌ చెప్పారు.భారతీయ జనతా పార్టీ (బిజెపి) మోసంచేసిందని ఆయన ఆదివారం విలేకరులసమావేశంలో విమర్శించారు.

బిజెపిస్థానంలో తాము రాజకీయ పార్టీనినెలకొల్పుతున్నట్లు ఆయన తెలిపారు.గత ఆరేళ్ల పాలనలో బిజెపి విహెచ్‌పిమోసం చేసిందని ఆయన అన్నారు. జాతీయప్రజాస్వామ్య కూటమి (యన్‌డి ఎ) పాలనలోమాజీ ప్రధాని వాజ్‌పేయి, ఇతర బిజెపినాయకులు విహెచ్‌పినిపట్టించుకోలేదని ఆయన అన్నారు.తాము స్థాపించబోయే పార్టీ అయోధ్యలోరామాలయ నిర్మాణానికి కట్టుబడి పనిచేస్తుందని ఆయన అన్నారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X