వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వార్ జిల్లాకమిటీ సభ్యుడి లొంగుబాటు
వరంగల్:పీపుల్స్‌వార్‌కు చెందిన ఒకనక్సలైట్ సోమవారం వరంగల్జిల్లా పోలీసు సూపరింటిండెంట్ శ్రీనివాస్‌రెడ్డి ముందు లొంగిపోయాడు.లొంగిపోయిన రాజయ్య అలియస్ భూపతిఅనే నక్సలైట్ పీపుల్స్వార్రహస్య పత్రిక ప్రజా విముక్తి పత్రికసంపాదకవర్గ సభ్యుడు, జిల్లాకమిటీ సభ్యుడు.
Comments
Story first published: Monday, August 16, 2004, 23:53 [IST]