వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హత్య వాస్తవం, దొంగతనంమిస్టరీ

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: హత్యకుగురైన బాలకృష్ణ ఇంట్లోని సెక్యూరిటీ గార్డులోక్‌నాథ్‌ సాహిల్‌ పదిరోజులక్రితమే డ్యూటీలో చేరాడు. దొంగతనం చేసే ముందే హత్యచేశారా? డబ్బు దోచుకుని వెళ్తున్నప్పుడు చంపారా అన్నది స్పష్టంకావడం లేదు. పోలీసు కుక్కలు హంతకుల ఆచూకీకితెలపడంలో విఫలమయ్యాయి. అవి సంఘటన స్ధలం నుంచి స్విమ్మింగ్‌పూల్‌ వరకు వెళ్ళి ఆగిపోయాయి. పోలీసు క్లూస్‌టీం దర్యాప్తుజరుపుతోంది.

దొంగతనం జరిగినప్పుడుబాలకృష్ణ ఒక బెడ్‌రూమ్‌లో, బాలకృష్ణ భార్య వసుంధర, వారిపిల్లలు మరో రూంలో నిద్రపోతున్నారు. వసుంధర బెడ్‌రూంలోనిఅల్మరానుంచి నగదు దొంగిలించిన దుండగులు బాలకృష్ణ బెడ్‌రూంవరకు వెళ్ళినట్టు పోలీసులు చెబుతున్నారు. బుధవారం ఉదయంతొమ్మిది గంటలకు ఇంట్లోనుంచి బయటకు వచ్చిన బాలకృష్ణ మీడియాతోమాట్లాడడాని నిరాకరించిన బాలకృష్ణ్ణ కారులో బయటకువెళ్ళిపోయారు.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X