• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఉమమీదికేసుపై దిగివచ్చిన కర్ణాటక

By Staff
|

తమపాలనలో ఫాక్షనిజాన్ని అణచివేయడానికినిష్పాక్షికంగా వ్యవహరించామని,తమ పార్టీవారిపై కూడా కేసులుపెట్టించామని ఆయన చెప్పారు. అయితేఫాక్షనిస్టులకు ఎన్నికల్లో టికెట్లుఇవ్వడాన్ని ఆయన సమర్థించుకున్నారు.తాము ముఠా నాయకులకు టికెట్లుఇవ్వకపోతే ఏకపక్షంగాకాంగ్రెస్‌కు వదిలేయాల్సి వస్తుందని,అందుకే తాము కూడా ఫాక్షనిస్టులకుటికెట్లు ఇవ్వాల్సి వచ్చిందని ఆయన అన్నారు.కాంగ్రెస్‌ మూడు నెలల పాలనలోనేఅల్లకల్లోలం సృష్టించిందని ఆయనవిమర్శించారు. ముఠా హత్యలనుఆపకపోతే ప్రజా ఉద్యమంచేపడతామని ఆయనహెచ్చరించారు.వేయిమందికిపైగా ఖైదీల విడుదలపై హోంమంత్రి కె. జానారెడ్డి చేసినప్రకటనను చంద్రబాబు తప్పుపట్టారు. జిల్లా పోలీసు సూపరింటిండెంట్‌ (ఎస్సీ)ని చంపిన వ్యక్తిని, జంట హత్యలుచేసిన వ్యక్తిని జైలు నుంచి విడుదలచేశారని, మార్గదర్శక సూత్రాలేవీలేకుండా ఇష్టం వచ్చినట్లు ఖైదీలనువిడుదల చేయడం వల్లవిచ్చలవిడితనం పెరిగిపోయిందనిఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X