వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలుడి మరణానికి బాధ్యత నిమ్స్‌దే:బిజెపి

By Staff
|
Google Oneindia TeluguNews

ఆర్ధికసమస్యల కారణంగా సినిమా అర్ధంతరంగానిలిచిపోవడంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు.ఈ సినిమా నిర్మాణం కోసం ఆయన సొంతంగాయాభై లక్షలు పెట్టుబడి పెట్టి మరోనలభై లక్షలను ఫైనాన్సర్ల నుంచిసమకూర్చుకున్నారు. అయినా సినిమా పూర్తికాలేదు. మరో ఇరవై లక్షల అప్పు కోసంఎదురుచూస్తున్న ఆయన ఆ డబ్బు రాకపోవడంతోసినిమా ఆగిపోయింది. డబ్బు తిరిగి చెల్లించమనిఫైనాన్సర్లు వత్తిడి చేయడంతో ఆనందరావుఆత్మహత్య చేసుకున్నారు. ఆనందరావు మొదట కాంట్రాక్టర్‌.సినిమా మిత్రుల ప్రోత్సాహంతోతక్కులో సినిమా చేయవచ్చన్ననమ్మకంతో ఆయన ఈనిర్మాణరంగంలోకి దిగి వాస్తవంతెలుసుకునేలోపే అప్పుల ఊబిలోకూరుకుపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X