• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

చర్చల్లోప్రతిష్టంభన తొలగించాలి: వార్‌

By Staff
|

ప్రభుత్వానికి,పీపుల్స్‌వార్‌కు మధ్యజరుగుతున్న చర్చల్లో ప్రతిష్టంభనఏర్పడటం పట్ల పీస్‌ ఇనిషియేటివ్‌ కమిటీఆవేదన వ్యక్తం చేసింది. ఆయుధాలులేకుండా పీపుల్స్‌వార్‌ రాజకీయప్రచారం చేసుకోవాలని ప్రభుత్వంనిబంధన విధించడం సరి కాదని కమిటీప్రతినిధులు బొజ్జా తారకం, ఎ.బి.కె.ప్రసాద్‌, ఎం.టి. ఖాన్‌ తదితరులుసోమవారం విలేకరులసమావేశంలో అన్నారు. హోం మంత్రిప్రకటన చేసి మూడు వారాలుముగుస్తున్నా పర్యవేక్షక కమిటీఏర్పడకపోవడాన్ని వారు తప్పుపట్టారు. పీపుల్స్‌వార్‌ సాయుధులైవుంటారని తెలిసి కూడా ప్రభుత్వంనిషేధాన్ని పొడిగించలేదని, ఈ స్థితిలోఆయుధాలు లేకుండా ప్రచారంచేసుకోవాలన్న ప్రభుత్వ నిబంధననిషేధం విధించడమేననివారన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X